Pawan Kalyan’s Strong Retort to Jagan’s Personal Comments.Pawan Kalyan explained that the Janasana demand that the English medium of all schools should not be damaged by the Telugu language and that the students should not be harmed. There is talk of a good political maturity in the way the Janasana has acted.
#JaganMohanReddy
#PawanKalyan
#AndhraPradesh
#YSRCP
#Janasena
#Vijayawada
#YSJagan
ఏలుకేస్తే కాలుకేసి, కాలుకేస్తే ఏలుకేసే రాజకీయ చదరంగంలో అవకాశం దొరికితే అదఃపాతాళానికి తొక్కేస్తారు. రాజకీయాల్లో ఓ నాయకుడికి ప్రజాధరణ పెరుగుతుందని ప్రత్యర్థులు భావిస్తే అణగతొక్కేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తారు. అందుకోసం గుప్తనిధుల తవ్వకాల మాదిరిగా లోపాల కోసం, బలహీనతలకోసం లోతుగా తవ్వుతుంటారు. ఆధారం దొరికితే నిర్ధారించకముందే ప్రజల మద్యకు ఆ సమాచారాన్ని పంపించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటారు. ఇవన్ని రాజకీయాల్లో అత్యంత సహజంగా జరిగిపోతుంటాయి. ఇంతటి వికృత పోటీ నెలకొన్న రాజకీయాల్లో నిలదొక్కుకుని ప్రజాధరణ పొందడం అనేది సామాన్య విషయం కాదు. ప్రస్తుతం ఏపి రాజకీయాలు అచ్చం ఇదే తరహాలో ముందుకెళ్తున్నాన్నాయి.